Blood Pressure: అధిక రక్తపోటు.. ఎందుకు, ఎవరికి వస్తుందంటే..!

అధిక రక్తపోటు(Blood Pressure).. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఇటీవల చిన్న వయసువారిలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. స్త్రీ, పురుషులు ఇరువురికీ హైబీపీ(High BP) వచ్చే అవకాశం ఉంది. పెరుగుతున్న వయసుతోపాటు అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, మద్యపానం, ధూమపానం లాంటి కారణాల వల్ల ఎక్కువమంది ఈ సమస్య బారిన పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైబీపీ గురించి మరిన్ని వివరాలు వైద్యుల మాటల్లో తెలుసుకుందాం. 

Published : 28 Mar 2023 11:04 IST

Tags :

మరిన్ని