Revanth reddy: జెర్రంతలో ‘చేజారె..!’

మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి సొంత జిల్లా. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం ఉన్న లోక్ సభ నియోజకవర్గం. ఓ వైపు రాష్ట్రంలో అధికారం. మరోవైపు.... ఎమ్మెల్యేలంతా తమవారే. అయినా... వచ్చింది మాత్రం విరుద్ధమైన ఫలితం.

Updated : 06 Jun 2024 00:11 IST

మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి సొంత జిల్లా. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం ఉన్న లోక్ సభ నియోజకవర్గం. ఓ వైపు రాష్ట్రంలో అధికారం. మరోవైపు ఎమ్మెల్యేలంతా తమవారే. అయినా.. వచ్చింది మాత్రం విరుద్ధమైన ఫలితం. నల్లేరు మీద నడకే అనుకున్న చోట హోరాహోరీ పోరు నెలకొని ఆఖరకు కాసింతలో చేజారింది. ఈ మధ్యే వచ్చిన MLC ఎన్నికల్లో నిరాశాజనక ఫలితం రాగా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. తిరుగులేని మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాభవం తగ్గటానికి గల కారణాలపై అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు