Michaung Cyclone: ఈ శతాబ్దం నాటికి దేశంలోని 13 నగరాలు మునిగిపోతాయా..?

ఒకసారి కుండపోత వాన కురిస్తే అంతా తలకిందులవాల్సిందే. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా ఇళ్ళన్నీ నీట మునగాల్సిందే. మిగ్‌జాం తుపాను ధాటికి ప్రస్తుతం చెన్నై, ఇటీవల భారీ వర్షాలకు దేశంలోని పలు నగరాల్లో నెలకొన్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. గట్టిగా గంటసేపు వర్షం కురిస్తే నగరాలు చెరువులు అవుతున్నాయి. ఏ తప్పుల వల్ల నగర ప్రజలకు ఈ నరక యాతన. తప్పులు సరిదిద్దుకోకుంటే ఈ శతాబ్దం నాటికి దేశంలోని 13 నగరాలు 3అడుగుల మేర మునిగిపోతాయన్న అంచనాలు నిజం అవుతాయా ??

Updated : 07 Dec 2023 01:20 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు