Brown Rice: బ్రౌన్ రైస్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

మనం తినే అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగాను, నాగరికతగాను భావిస్తున్నాం. నిజానికి పాలిష్‌ చేసిన బియ్యంలో.. గింజలపై పొరల్లోని పోషకాలన్నీ తవుడు రూపంలో బయటికి వెళ్లిపోతాయి. దీంతో మనకి పిండి పదార్థం తప్ప మరేమీ మిగలదు. అదే పాలిష్ పట్టని బియ్యంలో.. ముఖ్యంగా బ్రౌన్‌ రైస్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బీ-విటమిన్‌ లోపాలను నివారించవచ్చు. మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. బ్రౌన్‌ రైస్‌తో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Updated : 08 Nov 2023 17:31 IST

Tags :

మరిన్ని