Pawan kalyan: ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారు జగన్‌!: పవన్‌ కల్యాణ్‌

ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు ఎందుకు పంపారని సీఎం జగన్‌ను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. పెడనలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదలను దోచుకుంటున్న జగన్‌.. క్లాస్‌ వార్‌ అంటూ తమపై నిందలు వేయడమేంటని పవన్‌ మండిపడ్డారు. 

Published : 17 Apr 2024 19:20 IST

Tags :

మరిన్ని