Lok Sabha Polls: కేరళలో కమలం వికసించేనా?

దక్షిణాది రాష్ట్రాల్లో గట్టిగా ఉనికి చాటుకోవాలని భావిస్తున్న భాజపా ఈసారి తమిళనాడు, కేరళపై భారీ ఆశలే పెట్టుకుంది.

Published : 22 Apr 2024 12:33 IST

దక్షిణాది రాష్ట్రాల్లో గట్టిగా ఉనికి చాటుకోవాలని భావిస్తున్న భాజపా ఈసారి తమిళనాడు, కేరళపై భారీ ఆశలే పెట్టుకుంది. తొలివిడతలో ఎన్నికలు పూర్తయిన తమిళనాట కొన్ని సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్న కమలం పార్టీ.. కేరళలోనూ ఖాతా తెరవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు గట్టి పట్టున్న కేరళలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అభ్యర్థుల విషయంలో గట్టి కసరత్తే చేసింది. ఈ నేపథ్యంలో కేరళలో ముక్కోణపు పోరు నెలకొన్న కొన్ని స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

మరిన్ని