congress: ఉచిత హామీలతో కాంగ్రెస్‌ గట్టెక్కేనా?

లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు పరాజయం పాలైన కాంగ్రెస్ (Congress) పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచేందుకు ఐదు న్యాయాల పేరుతో 25 హామీలను ప్రకటించనుంది. కేంద్రంలోని భాజపా పాలనలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకే న్యాయ్ పేరుతో గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతోంది. దేశంలో అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఐదు న్యాయాలను, వాటిలో సమగ్రమైన హామీలను చేర్చింది. కర్ణాటక, తెలంగాణలో అధికారం కట్టబెట్టిన ఉచిత హామీలు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసివస్తాయా?   

Published : 02 Apr 2024 10:22 IST

Tags :

మరిన్ని