భర్త కర్మకాండల కోసం భార్య భిక్షాటన.. ఆకలితో అమ్మను అనుసరించిన పిల్లలు

భర్త మరణాంతర కార్యక్రమాల కోసం భార్య ఇంటింటికీ తిరిగి డబ్బులు యాచించిన హృదయ విదారక ఘటన ఒడిశాలోని (Odisha) బాలాసోర్‌లో వెలుగుచుసింది. భర్త మరణంతో నిస్సహాయురాలిగా మారిన ఆ మహిళ దగ్గర చిల్లి గవ్వ లేకుండా పోయింది. దీంతో ఆ మహిళ భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో కర్మకాండలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పిల్లలు కూడా ఆకలితో అమ్మను అనుసరించడం స్థానికుల హృదయాలను కలిచివేసింది. 

Updated : 05 Nov 2023 17:22 IST

Tags :

మరిన్ని