హోటల్‌ నిర్వహిస్తూనే ప్రిపరేషన్‌.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహిళ

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే ఎంతో కష్టపడి సన్నద్ధం కావాల్సి ఉంటుంది. చాలా సమయం ప్రిపరేషన్‌కే కేటాయించాల్సివస్తుంది. అలాంటిది నిత్యం భర్తకు తోడుగా కుటుంబ బాధ్యతలు మోస్తున్న ఓ గృహిణి.. ఖాళీ సమయంలో చదివి ఏకంగా రెండు ఉద్యోగాలు సాధించారు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధించొచ్చంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు మహబూబాబాద్  జిల్లా కేసముద్రం మండలానికి చెందిన చీకటి జ్యోతి.

Published : 02 Mar 2024 18:46 IST

Tags :

మరిన్ని