TSRTC ఉచిత ప్రయాణంపై.. నారీమణుల్లో హర్షం

వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంపై నారీమణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగిణులు, కళాశాల విద్యార్దులు, కూలీలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఎలాంటి షరతులు లేకుండా మార్గదర్శకాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు.

Published : 08 Dec 2023 20:30 IST

Tags :

మరిన్ని