Guntur: రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయి.. వీధిన పడ్డ మహిళలు

రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయి వీధిన పడ్డామన్న కనికరం లేకుండా వైకాపా కార్పొరేటర్ తమ స్థలాలను కాజేసేందుకు యత్నిస్తున్నారని గుంటూరులో దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీ ఆగ్రహారం పదో లైన్ వద్ద ఐదు కుటుంబాలకు చెందిన నిరుపేద దళితులు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. ఇంటి పన్ను, కరెంట్ బిల్లులు కడుతూ ఇంటి ముందే చిన్నపాటి దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రహదారి విస్తరణలో భాగంగా అధికారులు వారికి నోటీసులిచ్చి ఇళ్లను కూల్చేశారు. 

Published : 11 Apr 2024 14:02 IST

Tags :

మరిన్ని