CM Jagan: సీఎం జగన్‌కు నిరసన సెగ.. ఖాళీ బిందెలతో చుట్టుముట్టిన మహిళలు

గాల్లో తిరుగుతూ విహంగ వీక్షణం చేసే సీఎం జగన్‌కు (CM Jagan) ఐదేళ్ల తర్వాత రోడ్డెక్కేసరికి ప్రజల ఇబ్బందులు కంటికి కనిపించాయి. ఎప్పుడూ బారికేడ్లు, పరదాల మాటును దాక్కుని వెళ్లే జగన్‌.. ఓట్ల కోసం తప్పక బంధనాలు దాటి బయటకు రావడంతో పేదల దాహం కేకలు ఎదురేగి స్వాగతం పలికాయి. ఆయన బస్సుయాత్ర చేపట్టిన మూడోరోజే కర్నూలు జిల్లాలో నిరసన సెగ తగిలింది. మంచినీళ్లివ్వండి మహాప్రభో అంటూ మహిళలు ఆయన బస్సును అడ్డుకోవడం కలకలం రేపింది.

Published : 30 Mar 2024 10:39 IST

Tags :

మరిన్ని