CM Jagan: సీఎం జగన్‌కు నిరసన సెగ.. బస్సును అడ్డుకున్న మహిళలు!

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్‌కు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్థులు బస్సును అడ్డుకున్నారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నాయకుడు లేక గ్రామంలోని చెరువు నింపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Published : 30 Mar 2024 17:41 IST

Tags :

మరిన్ని