కుటుంబాన్ని రోడ్డున పడేసిన క్యాన్సర్‌ మహమ్మారి.. దాతల సాయం కోసం ఎదురుచూపులు

రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి రోడ్డున పడేసింది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న కుమార్తె చికిత్స కోసం తండ్రి ఎన్నో అప్పులు చేసి పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పుడు భార్య క్యాన్సర్ బారిన పడటంతో ఆర్థిక కష్టాలు రెట్టింపయ్యాయి.

Updated : 17 May 2024 15:05 IST

రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి రోడ్డున పడేసింది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న కుమార్తె చికిత్స కోసం తండ్రి ఎన్నో అప్పులు చేసి పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పుడు భార్య క్యాన్సర్ బారిన పడటంతో ఆర్థిక కష్టాలు రెట్టింపయ్యాయి. భార్యాబిడ్డకు మెరుగైన చికిత్స అందించేందుకు వడ్రంగి పనిచేస్తున్న ఆ ఇంటి పెద్ద చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో సాయం చేయాలంటూ దాతల కోసం ఎదురుచూస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు