Ayodhya: అయోధ్య పురాతన ఆలయాలకు కొత్త హంగులు

ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం దగ్గర పడుతుండటంతో ఆ ప్రాంతంలోని పురాతన ఆలయాలు, చెరువులు, మఠాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు  రామ మందిరంతో పాటు  ఇతర పుణ్య స్థలాలు, మఠాలను సందర్శించేలా అధికారులు వాటిని అభివృద్ధి చేస్తున్నారు.  అయోధ్య నగర అభివృద్ధికి యోగి సర్కార్  ప్రత్యేకంగా 67 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను కేటాయించింది.  

Published : 24 Jul 2023 13:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు