China: చైనాలో 292 మీటర్ల పొడవైన అతిపెద్ద క్రూయిజ్‌ నౌక సేవలు ప్రారంభం

విలాసవంతమైన ప్రపంచయాత్రలు చేయాలనుకునే వారికి అద్భుత అనుభూతులు ఇచ్చే వాటిలో నౌకాయానం ముందువరుసలో ఉంటుంది. చాలామంది తమ హాలీడే ట్రిప్‌ను క్రూయిజ్‌ షిప్‌లో ప్లాన్‌ చేస్తుంటారు. రోజుల తరబడి హాయిగా, స్వేచ్ఛగా కడలిపై విహరించాలని కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని చైనాలోని ఓ సంస్థ.. భారీ ఓడను తయారు చేసింది. కడలిపై కదిలే రాజసౌధాన్ని తీర్చిదిద్దింది.    

Updated : 27 Nov 2023 18:56 IST

Tags :

మరిన్ని