Largest Tree: 2,200 ఏళ్ల అతిపెద్ద వృక్షానికి ఆరోగ్య పరీక్షలు

ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం. సుమారు 2,200 ఏళ్ల వయసు. దాదాపు 275 అడుగుల ఎత్తు. అమెరికాలో ఉండే ఈ జెయింట్ సెకోయ్ జాతి చెట్టుకు వాతావరణ మార్పులు పెనుసవాల్‌గా మారాయి.

Published : 25 May 2024 17:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం. సుమారు 2,200 ఏళ్ల వయసు. దాదాపు 275 అడుగుల ఎత్తు. అమెరికాలో ఉండే ఈ జెయింట్ సెకోయ్ జాతి చెట్టుకు వాతావరణ మార్పులు పెనుసవాల్‌గా మారాయి. ప్రపంచ యుద్ధాలను సైతం చూసిన ఈ వృక్షాన్ని ఆరు నెలలలోనే పీల్చి పిప్పిచేసే కీటకాలతో ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కీటకాల నుంచి ఈ మహావృక్షాన్ని రక్షించేందుకు పురాతన అటవీ సోసైటీ ఆరోగ్య పరీక్షలు చేసింది.

Tags :

మరిన్ని