చట్టప్రకారమే తనిఖీలు చేశాం: యానా మీర్‌ ఆరోపణపై దిల్లీ కస్టమ్స్‌ విభాగం వివరణ

కశ్మీర్ మానవ హక్కుల కార్యకర్త, పాత్రికేయురాలు యానా మీర్.. లగేజీని ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయడంపై దిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం వివరణ ఇచ్చింది.  అంతర్జాతీయ ప్రయాణీకుల లగేజ్ తనిఖీ అనేది సాధారణ ప్రక్రియ అని, చట్ట ప్రకారమే జరుగుతుందని పేర్కొంది. బ్యాగ్‌లను స్కాన్ చేసేందుకు యానా మీర్ సహకరించలేదని చెప్పింది. ఆమెతో సిబ్బంది మర్యాద పూర్వకంగా ఉన్నారంటూ సీసీటీవీలో దృశ్యాలను విడుదల చేసింది.

Published : 27 Feb 2024 17:31 IST
Tags :

మరిన్ని