తెదేపా, జనసేన అధికారంలోకి రావడం రాష్ట్రానికి ఎంతో అవసరం: తెలుగు మహిళలు

తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఏపీకి ఎంతో గన్నవరం నియోజకవర్గ మహిళలు అన్నారు.అందుకోసం తెలుగు మహిళలు- జనసేన వీర మహిళలు కలిసి పనిచేస్తామని చెప్పారు.  తెలుగుమహిళల ఆధ్వర్యంలో ‘మీతో మీ నాయకుడు’ పేరుతో గన్నవరంలో చర్చా వేదిక నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మహిళలకు హామీ ఇచ్చారు.

Published : 01 Mar 2024 20:09 IST
Tags :

మరిన్ని