YSRCP: ఎమ్మెల్యే శ్రీదేవి ఫ్లెక్సీలను చించేసిన వైకాపా కార్యకర్తలు.. ఉద్రిక్తత

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ తాడికొండ (Tadikonda) ఎమ్మెల్యే శ్రీదేవి (Undavalli Sridevi)కి వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు (YCP Activists) నిరసన చేపట్టారు. తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆమె దిష్టిబొమ్మ దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి ద్రోహం చేశారంటూ.. గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను వైకాపా నాయకులు చించివేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

Updated : 24 Mar 2023 19:29 IST

YSRCP: ఎమ్మెల్యే శ్రీదేవి ఫ్లెక్సీలను చించేసిన వైకాపా కార్యకర్తలు.. ఉద్రిక్తత

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు