AP News: పోలీసులపై వైకాపా మూకల దాష్టీకాల పర్వం

అధికారం, అరాచకం కలగలిశాయంటే ఇక చెప్పేంది ఏముంది విధ్వంసమే. అహంకారంతో విర్రవిగితే అన్యాయమే రాజ్యమేలుతుంది. జగన్‌ పాలనే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. పేద, సామాన్య జనంపై తమ ప్రతాపం చూపిన మంత్రులు, వైకాపా మూకలు.. ఉద్యోగులు, పోలీసులతోనూ అదే రీతిని వ్యవహరించారు. పేరుకే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని గొప్పలుపోయారు. పోలీసులు, ఉద్యోగులపై అధికార పార్టీ  అనుచరగణంతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఎదురుతిరిగిన వారిపై పగబట్టారు. ఐదేళ్ల పాటు పోలీసులపై వైకాపా మూకల దాష్టీకాల పర్వం కొనసాగుతూనే ఉంది.

Published : 12 Apr 2024 09:32 IST

Tags :

మరిన్ని