YSRCP: దివ్యాంగులకూ వైకాపా ప్రభుత్వం మెుండిచేయి!

అండగా నిలవాల్సిన దివ్యాంగులకూ వైకాపా ప్రభుత్వం మొండిచేయినే చూపింది. ఎన్నికలకు ముందు వారికి ఇచ్చిన హామీలనూ తుంగలో తొక్కింది. గత ప్రభుత్వ హయాంలో ఫించన్ల పెంపు, మూడు చక్రాల వాహనాల అందజేత వంటి పథకాలు అమలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక చాలా మంది దివ్యాంగులకు.. వివిధ షరతులు పెట్టి ఆసరా పింఛన్‌లోనూ కోత విధించారని వాపోతున్నారు.

Updated : 28 Nov 2023 15:16 IST

Tags :

మరిన్ని