Vijayawada: జగన్‌ పాలనలో జనానికి పన్నుల వాత.. ఓటుతో బుద్ధి చెబుతామంటున్న ప్రజలు!

జగన్‌ పాలనలో కరెంటు ఛార్జీలు పెంచి, చెత్త పన్ను విధిస్తుండంతో కుటుంబ పోషణకు కష్టమవుతోందని చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే అరకొర వేతనాలతో జీవనోపాధికి నానాపాట్లు పడుతున్నామని వాపోతున్నారు. పేద ప్రజలపై ప్రభుత్వం విధిస్తున్న పన్నుల భారాన్ని తగ్గించకపోతే ఓటుతో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. 

Published : 28 Mar 2024 14:00 IST
Tags :

మరిన్ని