AP News: ఐదేళ్ల పాలనలో ఆనకట్టలను గాలికొదిలేసిన జగన్

ఆంధ్రావనిని అన్నపూర్ణగా మార్చి ఆకలిగొన్న కడుపులకు పట్టెడన్నం పెట్టిన అమూల్యమైన ఆనకట్టలను జగన్ గాలికొదిలేశారు. 

Published : 19 Apr 2024 14:10 IST

ఆంధ్రావనిని అన్నపూర్ణగా మార్చి ఆకలిగొన్న కడుపులకు పట్టెడన్నం పెట్టిన అమూల్యమైన ఆనకట్టలను జగన్ గాలికొదిలేశారు. మరమ్మతులకు నిధులు కావాలని అడిగితే కిమ్మనలేదు. కనీసం గ్రీజు కూడా పూయలేదు. వరదలు వస్తాయని తెలిసీ గురక పెట్టారు. ఈ ఐదేళ్లూ ఆనకట్టల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిచారు. దానికి మూల్యమే ఐదేళ్లలో 9 దుర్ఘటనలు. 

Tags :

మరిన్ని