జగన్‌ దెబ్బకు చిన్న పరిశ్రమల విలవిల.. ఎన్‌పీఏలుగా మారుతున్న యాజమాన్యాలు

ఏపీలో చిన్న పరిశ్రమల పరిస్థితి ‘గోరు చుట్టుపై.. రోకటి పోటు’ అన్నట్లుగా తయారైంది. ముడి సరకుల ధరలు పెరిగి, కొవిడ్‌తో ఆర్థికంగా నష్టాల పాలైన కర్మాగారాలను జగన్‌ ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది. వాటికి మూడేళ్లుగా ప్రోత్సాహక బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా ఏటా రూ.300 కోట్ల అదనపు వడ్డీ భారం పడుతోంది.

Published : 14 Apr 2024 12:36 IST

Tags :

మరిన్ని