AP News: డ్వాక్రా సంఘాలకు జగన్‌ సర్కారు తీరని ద్రోహం

ఒక్క ఛాన్స్.! ఈ అవకాశమే డ్వాక్రా సంఘాల ప్రగతిని పాతాళానికి నెట్టింది. పొదుపు, స్వయం ఉపాధిలో కోటి మంది సభ్యులతో ఆదర్శంగా నిలిచిన మహిళా సంఘాలకు తీరని ద్రోహం చేసింది. ఒక్కసారి అధికారమిస్తేనే జగన్ ఐదేళ్లలో వారి అవకాశాలను నిర్వీర్యం చేసి వెన్ను విరిచారు. అక్క, చెల్లెమ్మ అంటూనే గత ప్రభుత్వం అమలుచేసిన అనేక పథకాలకు పాతరేశారు.

Published : 29 Mar 2024 12:46 IST

Tags :

మరిన్ని