AP News: బోధనా సిబ్బంది కొరతతో ఐటీఐల్లో చేరని విద్యార్థులు

పేద విద్యార్థులు చదువుకునే పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రభుత్వం గాలికొదిలేసింది. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బందిని సైతం సర్కారు నియమించడం లేదు. కొన్నిచోట్ల సొంత భవనాలు లేక ప్రభుత్వ పాఠశాలలు, అద్దె భవనాల్లోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి. ఫలితంగా ప్రాంగణ నియామకాలు లేక ఐటీఐ అంటేనే విద్యార్థులు ఆమడదూరం జరిగే పరిస్థితి నెలకొంది.

Updated : 29 Nov 2023 14:05 IST

Tags :

మరిన్ని