చిన్నారులకు జగన్‌ టోకరా.. మాటలకే పరిమితమైన పిల్లల ఆసుపత్రుల నిర్మాణం

రాష్ట్రంలోని పిల్లలకు తనను తాను మామయ్యనని ప్రకటించుకున్న సీఎం జగన్‌ (CM Jagan).. ఆ చిన్నారుల ఆరోగ్యంపై మాత్రం మామ ప్రేమను చూపించటం లేదు. సమీక్షల కోసం రుషికొండలో ఆగమేఘాలపై రూ. వందల కోట్లతో ప్యాలెస్‌లు కట్టించుకుంటున్న జగన్‌.. పిల్లల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా 3 ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించి మూడేళ్లయినా పట్టించుకున్న పాపాన పోలేదు. వాటికింకా శంకుస్థాపన కూడా చేయలేదంటే మామయ్యకు రాష్ట్రంలోని పిల్లలంటే ఎంత ప్రేమో, వారి ఆరోగ్యంపై ఎంత శ్రద్ధో తెలిసిపోతుంది.

Published : 06 Dec 2023 09:43 IST
Tags :

మరిన్ని