AP News: చిత్తూరులో సెలెబ్రిటీ ప్రజాప్రతినిధి దోపిడీ పర్వం..

వెండితెర, బుల్లితెరపై మెరిసిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రెండుసార్లు ప్రజాప్రతినిధిగా పని చేసే అవకాశం వచ్చినా వెనకబడిన నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శను మూటగట్టుకున్నారు.

Published : 19 Apr 2024 13:51 IST

వెండితెర, బుల్లితెరపై మెరిసిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రెండుసార్లు ప్రజాప్రతినిధిగా పని చేసే అవకాశం వచ్చినా వెనకబడిన నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శను మూటగట్టుకున్నారు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో ఆమె దశ తిరిగింది. అప్పట్లో నిండా అప్పుల్లో కూరుకుపోయిన ఆ రాజకీయ ‘తార’ అనతి కాలంలోనే వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు. ఆమె నోటి దురుసుకు అధికార పార్టీ వాళ్లే హడలి పోతారంటే అతిశయోక్తి కాదు.

Tags :

మరిన్ని