YSRCP: అక్రమాల్లో ఆరితేరిన ‘కోడిగుడ్డు’ కథల వైకాపా నేత

ఉమ్మడి విశాఖలో ఆయనో పేరున్న నేత. ‘కోడిగుడ్డు’ పేరు చెబితే ఠక్కున గుర్తొస్తారు. అక్రమాల్లో ఆరితేరారు. కబ్జాలు, సెటిల్‌మెంట్లతో చెలరేగిపోయారు. చివరికి ఓటమి భయంతో పక్క జిల్లాకు వెళ్లారు.

Published : 01 Apr 2024 12:57 IST

Tags :

మరిన్ని