Srikakulam: కొండల్ని కొల్లగొట్టి.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టి వైకాపా ప్రజాప్రతినిధి దందాలు

అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.

Updated : 24 Apr 2024 14:51 IST

అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్‌ ఎస్టేట్‌ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. అధికార యంత్రాంగం సాయంతో అక్రమ వసూళ్లకు తెగబడ్డారు. భారీగా భూములు, బంగారం కూడబెట్టారు. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి దందా ఇదీ..  

Tags :

మరిన్ని