AP News: వీరప్పన్‌ మించిన ‘అనంతుడి’ అక్రమాలు

బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలపై ఒక వ్యక్తి అరాచకశక్తిగా రాజ్యమేలుతున్నారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారు. ఆ అరాచకానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ అండదండలు అందిస్తున్నారు. అక్కడ ఏ సభ జరిగినా సీఎం ఆ వ్యక్తిని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. అంతే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. మన్యంలో ఆ గిరిజనేతర నాయకుడు అయిదేళ్లుగా తన ‘అనంత’ బాహువులతో ఆదివాసీలను నలిపేస్తున్నారు.

Published : 13 Apr 2024 13:12 IST

Tags :

మరిన్ని