YSRCP: పర్చూరు వైకాపాలో అసంతృప్తి జ్వాలలు

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వైకాపా అభ్యర్థి బాలాజీకి సహకరించమని కారంచేడు వైకాపా (YSRCP) నాయకులు స్పష్టం చేశారు. ప్రోటోకాల్  పాటించకుండా కనీసం స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సంజాయిషీ అడిగితే దూషణలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

Published : 31 Mar 2024 14:13 IST

Tags :

మరిన్ని