AP News: నంద్యాలలో ఫారం-7తో తెదేపా మద్దతుదారుల ఓట్ల తొలగింపు

ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలుగుదేశం మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా కుట్రకు తెరలేపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. ఫారం-7ను అస్త్రంగా వాడుకుంటూ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించి.. వైకాపా సానుభూతిపరులు అడ్డంగా దొరికిపోయారు.

Published : 28 Nov 2023 15:00 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు