AP News: కాకినాడ జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి అవినీతి పర్వం

కాకినాడ జిల్లాకు చెందిన ఓ వైకాపా కీలక ప్రజాప్రతినిధి అక్రమార్జనలో దూసుకెళుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కొంతకాలం కీలక పదవిలో ఉన్న ఈ నాయకుడు.. దాన్ని అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున అక్రమాలకు తెరలేపారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్న ఈ నేత... పదవిలో ఉన్నప్పుడే అందినకాడికి దోచుకుందామన్నట్లుగా అయిదేళ్లుగా అదే పనిలో ఉన్నారు.

Updated : 05 Apr 2024 11:53 IST

Tags :

మరిన్ని