Nizamabad: నిజామాబాద్‌లో ‘పసుపు బోర్డు’ల కలకలం.. రాత్రికి రాత్రే!

నిజామాబాద్ జిల్లా (Nizamabad)లో పసుపు బోర్డుల ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ‘ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు’ అంటూ.. రాత్రికి రాత్రే నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Arvind Dharmapuri)కు వ్యతిరేకంగా నగరవ్యాప్తంగా పలుచోట్ల ఈ హోర్డింగులు వెలిశాయి. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ తనను గెలిపిస్తే.. నిజామాబాద్‌ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చిన సంగతి విదితమే.

Published : 31 Mar 2023 15:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు