టీ పెట్టి.. బోండం అమ్మి.. వినూత్నంగా ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం

బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైకాపా నేతలు ఇసుక మైనింగ్‌లలో రూ.వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు.

Published : 14 Apr 2024 13:19 IST

Tags :

మరిన్ని