Hyderabad: బెంగళూరు సంక్షోభం మనకొద్దు.. నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న యువకుడు

నీరు లేనిదే మనిషికి మనుగడ లేదు. బెంగళూరులో చుక్కనీరు దొరక్క ఇటీవల జనం పడిన వేదన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అలాంటి దుస్థితి హైదరాబాద్‌లో రాకూడదని భావించాడో యువకుడు. ఉద్యోగం చేస్తూనే తీరిక సమయంలో ఇంకుడు గుంతల ఉపయోగం, నీటిని పొదుపుగా వాడటంపై అవగాహన కల్పిస్తున్నాడు.

Published : 11 Apr 2024 18:40 IST

Tags :

మరిన్ని