Mobile Bus Shelter: కదిలే బస్‌ షెల్టర్‌ను చూశారా?.. ఎక్కడంటే..!

కేరళ కాసర్‌గోడ్ జిల్లాకు చెందిన కొందరు యువకులు.. ఎక్కడికైనా సులభంగా తరలించే బస్ షెల్టర్‌ను తయారు చేశారు. బైక్‌ సాయంతో కట్టి బస్ షెల్టర్‌ను అవసరమైన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. కాసర్‌గోడ్ జిల్లాలో హైవే విస్తరణ పనుల్లో భాగంగా.. బస్ షెల్టర్‌ను కూల్చివేయడంతో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పెరియా ప్రాంతం యువకులు.. మొబైల్ బస్ షెల్టర్‌ను నిర్మించారు. ఈ షెల్టర్‌ను మోటర్ బైక్‌కు జత చేసి ఇతర ప్రాంతాలకు సులభంగా తరలిస్తున్నారు.

Published : 03 Dec 2022 15:08 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు