Padma awards 2023: సామాజిక సేవకు పురస్కారం.. పద్మశ్రీతో చంద్రశేఖర్‌కు సత్కారం

విమాన ప్రమాదం ఆయన కుటుంబాన్ని కకావికలం చేసింది. భార్య బిడ్డలను దూరం చేసింది. ఐనా ఆయన కుంగిపోలేదు. సమాజమే తన కుటుంబం అనుకున్నారు. సేవా పథంలో అడుగుపెట్టారు. ఆయన సంకల్పం వేల కుటుంబాల్లో విద్యా వెలుగులు విరజిమ్మింది. లక్షల కుటుంబాలకు కాంతి రేఖగా నిలిచింది. సంఘ సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్‌ను పద్మశ్రీ పురస్కారం వరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Published : 28 Jan 2023 13:09 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు