YS Jagan: నిందితుడిని పక్కనే పెట్టుకుని.. నంగనాచి కబుర్లా జగన్‌?

దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! ఈ హత్యకేసులో అసలైన కుట్రదారు అవినాష్‌రెడ్డేనని సీబీఐ తేల్చిచెప్పినా.. ఆయన్నే పక్కన పెట్టుకుని మరీ ‘‘మా చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసు’’ అని వ్యాఖ్యానించటం జగన్‌కే చెల్లింది.

Published : 28 Mar 2024 09:59 IST

Tags :

మరిన్ని