CM Jagan: ‘గోపాల మిత్ర’లను అడ్డుకున్న సీఎం జగన్‌ సెక్యూరిటీ సిబ్బంది!

సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించేందుకు వచ్చిన ‘గోపాలమిత్ర’ అసోసియేషన్ నాయకులను సీఎం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు తమకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వినతిపత్రం ఇచ్చేందుకు గోపాలమిత్రాలు తరలివచ్చారు. సీఎం బస్సు యాత్ర బత్తలపల్లికి చేరుకోగానే వినతిపత్రం ఇచ్చేందుకు బస్సు వద్దకు వెళుతుండగా.. స్థానిక పోలీసులు సీఎం సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారు. దీంతో వారు అందోళనకు దిగడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు నుంచి బయటకు రావాల్సి వచ్చింది. 

Published : 01 Apr 2024 13:54 IST

Tags :

మరిన్ని