YS Sharmila: జగన్‌.. దేనికి సిద్ధం? మద్యపాన నిషేధం పేరిట మళ్లీ మోసం చేయడానికా?: షర్మిల

ఐదేళ్లలో ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా ఇవ్వలేని జగన్‌.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు.

Published : 23 Apr 2024 21:48 IST

ఐదేళ్లలో ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా ఇవ్వలేని జగన్‌.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు పట్టించుకోని వైకాపా ఎమ్మెల్యేలకు జనం ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. 

Tags :

మరిన్ని