YS Sharmila: ప్రత్యేక హోదా సాధన, రాజధాని నిర్మాణం.. వైకాపాకు ఏదైనా చేతనైందా?: షర్మిల

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు.. తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. షర్మిలను చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి వాహనం ఎక్కించారు.  ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Updated : 22 Feb 2024 18:11 IST

Tags :

మరిన్ని