YS Sharmila: ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం జగన్‌ వైకాపా కండువా వేశారు: వైఎస్‌ షర్మిల

నిబంధనలకు విరుద్ధంగా జమ్మలమడుగులో ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం జగన్‌ వైకాపా కండువా వేసి.. ఆయన్ను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

Published : 13 Apr 2024 20:01 IST

నిబంధనలకు విరుద్ధంగా జమ్మలమడుగులో ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం జగన్‌ వైకాపా కండువా వేసి.. ఆయన్ను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు