YS Sharmila: మేం ఆందోళన చేస్తే ఎందుకు భయం.. తప్పుచేశామని అంగీకరిస్తున్నారా?: వైఎస్‌ షర్మిల

‘‘మెగా డీఎస్సీ కోసం ‘ఛలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి పిలుపునిస్తే మమ్మల్ని నియంత్రిస్తున్నారు. అంటే ఈ ఐదేళ్ల పాలనలో మీరు తప్పులు చేశారని అంగీకరిస్తున్నారా?’’ అని వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అడిగారు. ఏపీలో కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Updated : 22 Feb 2024 14:37 IST
Tags :

మరిన్ని