YS sharmila: కొంగు చాచి అడుగుతున్నా.. నాకు న్యాయం చేయండి: వైఎస్‌ షర్మిల

‘‘ఒక వైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరో వైపు హంతకుడు. మా వైపు న్యాయం, ధర్మం ఉంది. వైఎస్‌ఆర్‌ బిడ్డ కావాలో? వివేకా హత్యకేసు నిందితుడు అవినాష్‌రెడ్డి కావాలో పులివెందుల ప్రజలే తేల్చుకోవాలి.  మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజాలారా.. మాకు న్యాయం చేయండి’’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి షర్మిల భావోద్వేగానికి గురయ్యారు.

Published : 12 Apr 2024 20:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు