Brother Anil: తగ్గేదేలే.. కేసులపై పోరాడుతాం: షర్మిల భర్త బ్రదర్ అనిల్

వైతెపా వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కేసు పెట్టలేదని షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఆరోపించారు. బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని.. కేసులపై న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు.

Updated : 29 Nov 2022 21:56 IST

Tags :

మరిన్ని