Ys Sharmila: ఏ అన్న అయినా ఆస్తిలో ఆడబిడ్డకు వాటా ఇవ్వాల్సిందే: షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 21 Apr 2024 21:13 IST

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుందని, చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారని విమర్శించారు.

Tags :

మరిన్ని