YS Vijayamma: కుమార్తె పరామర్శకు యత్నం.. వైఎస్‌ విజయమ్మ గృహనిర్బంధం

ఎస్‌ఆర్‌ నగర్‌ ఠాణాలో ఉన్న తన కుమార్తె షర్మిలను పరామర్శించడానికి బయలుదేరిన.. వైఎస్‌ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి వద్దే తనను నిర్బంధించడంతో.. విజయమ్మ అక్కడే నిరసనకు దిగారు. 

Published : 29 Nov 2022 16:13 IST

Tags :

మరిన్ని